ECB Investigation On Jos Buttler, Eoin Morgan Old Tweets | Oneindia Telugu

2021-06-09 1,219

Eoin Morgan, Jos Buttler under scanner for Old Tweets in Twitter. A day after the England Cricket Board (ECB) started investigating an unnamed player's offensive tweet, it has been reported that the cricketing board is also investigating Eoin Morgan's and Jos Buttler's past tweets.
#JosButtler
#EoinMorgan
#EnglandcricketersSirTweets
#EnglandcricketersTweetsIndians
#IPL2021
#EnglandCricketBoard
#EnglishcricketersOnIndianaccent
#ECBInvestigation
#RR
#KKR

ఇంగ్లండ్ క్రికెట్‌లో పాత ట్వీట్ల దుమారం కొనసాగుతోంది. గతంలో సోషల్‌ మీడియా వేదికగా చేసిన జాతి వివ‌క్ష వ్యాఖ్య‌లు పలువురు ఇంగ్లీష్ ఆటగాళ్లను చిక్కుల్లో పడేశాయి. ఆరంగేట్ర పేసర్ ఒలీ రాబిన్‌స‌న్ 8 ఏళ్ల కిందట చేసిన జాతి వివ‌క్ష ట్వీట్లను సీరియస్‌గా తీసుకున్న ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతడిని అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి సస్పెండ్‌ చేసింది.